బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తిరిగి కిషన్ రెడ్డి ఎన్నిక
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి జగత్ ప్రకాష్ అధికారికంగా ప్రకటించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.